Sithara: PMJ కు బ్రాండ్ అంబాసిడర్ గా సితార 3 d ago

సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. పీఎంజేకు ప్రమోషనల్ యాడ్ లో ఫొటో షూట్ చేసి అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. న్యూయార్క్ నగరంలో టైమ్స్ స్క్వేర్ లో సితార కలెక్షన్ను ప్రారంభించారు. ఇంత చిన్న వయస్సులోనే మహేష్ బాబు కుమార్తె PMJ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం సినీ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది.